Take a fresh look at your lifestyle.

ఎన్సిసి ఏ.టి.సి.క్యాంప్ జానకంపేట్ సందర్శించిన డి.డి.జి ….

ఎన్సిసి ఏ.టి.సి.క్యాంప్ జానకంపేట్ సందర్శించిన డి.డి.జి  ఎడపల్లి, అక్టోబర్ 30 ( లోకంతీరు ) : నిజామాబాద్ జానకంపేట పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో 12 తెలంగాణ బెటాలియన్ ఎన్సిసి ఆధ్వర్యంలో ఎన్సిసి ఏ.టి.సి. క్యాంప్ బుధవారం ప్రారంభమయినది. నవంబర్…

బోధన్ లో మున్సిపల్ కమిషనర్ పర్యటన….

బోధన్ లో మున్సిపల్ కమిషనర్ పర్యటన ఎడపల్లి, అక్టోబర్ 30 ( లోకంతీరు ) :  బోధన్ పట్టణంలో స్ట్రీట్ లైట్లు పనితీరును పరిశీలించేందుకు మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ ఏఈ శ్రీనివాస్ మున్సిపల్ సిబ్బందిచే బుధవారం రాత్రి అనువ్యపర్యటన నిర్వహించారు ఈ…

బోధన్ పట్టణంలో రక్తదాన శిబిరం పోలీస్ అమరవీరులకు నివాళి….

బోధన్ పట్టణంలో రక్తదాన శిబిరం పోలీస్ అమరవీరులకు నివాళి ఎడపల్లి, అక్టోబర్ 28 ( లోకంతీరు ) :  పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం బోధన్ పట్టణ పోలీస్ స్టేషన్లో సీఐ వెంకటనారాయణ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు…

లయన్స్ క్లబ్ ఆఫ్ ఎడపల్లి ఆధ్వర్యంలో డయాబెటిక్ శిబిరం….

లయన్స్ క్లబ్ ఆఫ్ ఎడపల్లి ఆధ్వర్యంలో డయాబెటిక్ శిబిరం ఎడపల్లి, అక్టోబర్ 28 ( లోకంతీరు ) : లయన్స్ క్లబ్ ఆఫ్ ఎడపల్లి అద్వర్యం లో బొధన్ లయన్స్ కంటి హాస్పిటల్స్ వారి సహకారం తో ఎడపల్లి మండలం లోని ఏ ఆర్ పి క్యాంప్ గ్రామం లో డయాబెటిక్ క్యాంప్…

ఏఆర్ పి క్యాంప్ లో జాతీయ ఉపాధి హామీ పథకం….

ఏఆర్ పి క్యాంప్ లో జాతీయ ఉపాధి హామీ పథకం ఎడపల్లి, అక్టోబర్ 28 ( లోకంతీరు ) :  ఎడపల్లి మండలం ఏ ఆర్ పి క్యాంప్ గ్రామంలో మంగళవారం జాతీయ ఉపాధి హామీ పథకం శాఖ అధికారులు సిబ్బంది ఉపాధి హామీ పథకంలో పనిచేసే కూలీలకు ఈ కేవైసీ తో పాటు పనిపై అవగాహన…

నేడు ఎడపల్లి గ్రామపంచాయతీ వద్ద ఉచిత కంటి పరీక్షలు…..

నేడు ఎడపల్లి గ్రామపంచాయతీ వద్ద ఉచిత కంటి పరీక్షలు ఎడపల్లి, అక్టోబర్ 28 ( లోకంతీరు ) : ఎడపల్లి గ్రామ ప్రజలకు తెలియజేయునది ఏమనగా బుధవారం ఉదయం 9 గంటలకు ఎడపల్లి లైన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో కంటి పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది కావున గ్రామ…

ఎడపల్లి మండలంలో మంగళవారం భారీ వర్షం…..

ఎడపల్లి మండలంలో మంగళవారం భారీ వర్షం ఎడపల్లి, అక్టోబర్ 28 ( లోకంతీరు ) : ఎడపల్లి మండలంలో మంగళవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి రైతన్నల పండించిన వారి ధాన్యం రాశులు తడిసి ముద్దాయి. ఎండిన ధాన్యం ఒక్కసారిగా వర్షo తాకిడికి నాని పోవడంతో…

పంట కాలువ మార్పుతో వరి పంట మొత్తం నీటిపాలు….

పంట కాలువ మార్పుతో వరి పంట మొత్తం నీటిపాలు - న్యాయం చేయాలని కలెక్టర్ తాసిల్దార్ కు వినతి ఎడపల్లి, అక్టోబర్ 28 ( లోకంతీరు ) :  పంట కాలువను మార్చడం వల్ల గత రెండు సంవత్సరాలుగా పంట నష్టపోతున్నానని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎడపల్లి…

ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశం……

ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశం ఎడపల్లి, అక్టోబర్ 27 ( లోకంతీరు ) : తెలంగాణ రాష్ట్రంలో 28. 29 తేదీలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఇన్…

ప్రకృతి వ్యవసాయంపై మార్గదర్శనం…..

ప్రకృతి వ్యవసాయంపై మార్గదర్శనం ఎడపల్లి, అక్టోబర్ 26 ( లోకంతీరు ) : ఎడపల్లి మండలం జైతాపూర్ గ్రామంలోని ఆదర్శ రైతు కరటూరి పాపారావు శ్రీ సూర్యోదయ వ్యవసాయ క్షేత్రంలో ఆదివారం పంచమ వినియోగదారుల ప్రకృతి ప్రేమికుల సదస్సు నిర్వహించారు ప్రకృతి…