Take a fresh look at your lifestyle.

ఎడపల్లి గ్రామానికి చెందిన కంటేడి గంగాధర్ నేత్ర దానం…..

ఎడపల్లి గ్రామానికి చెందిన కంటేడి గంగాధర్ నేత్ర దానం ఎడపల్లి, అక్టోబర్ 17 ( లోకంతీరు ) :  ఎడపల్లి గ్రామానికి చెందిన కంటెడి గంగాధర్ (60) మృతి చెందారు.తన మరణాంతరం నేత్రాలను దానం చేసి ఇతరులకు చూపునిస్తానని గతంలో లయన్స్ ప్రతినిధులకు …

బోధన్ లో బీసీ సంఘాల జేఏసీ కార్యచరణ…..

బోధన్ లో బీసీ సంఘాల జేఏసీ కార్యచరణ ఎడపల్లి, అక్టోబర్ 16 ( లోకంతీరు ) : బోధన్ నియోజకవర్గంలో బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈనెల 18న జరగనున్న బీసీ రాష్ట్ర బంద్ విజయవంతం చేయడానికి కార్యచరణ ప్రారంభమైంది ఈ సందర్భంగా జేఏసీ నాయకులు ప్రతి టిఫిన్…

ఎడపల్లి మండలంలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు …..

ఎడపల్లి మండలంలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు  ఎడపల్లి, అక్టోబర్ 12 ( లోకంతీరు ) :  ఎడపల్లి మండలంలోని పలు గ్రామాలలో ఆదివారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు మహిళలు భాజా భజంత్రీల మధ్య బోనాలను ఎత్తుకొని ఊరేగింపుగా గ్రామ దేవతల ఆలయాలకు వెళ్లి…

ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు…..

ఎడపల్లి మండలంలోని పలు గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు ఎడపల్లి, అక్టోబర్ 08 ( లోకంతీరు ) :  ఎడపల్లి మండల కేంద్రంలోని ఇందిరా క్రాంతి పథకం (ఐకెపి) ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎడపల్లి…

జానకంపేట్ ప్రయాణ ప్రాంగణం పై ఆర్టీసీ అధికారులు దృష్టి పెట్టాలి…..

ఆర్టిసి అధికారులు ఎడపల్లి జానకంపేట్ ప్రయాణ ప్రాంగణంపై దృష్టి పెట్టాలని ప్రయాణికుల ఆవేదన ఎడపల్లి, అక్టోబర్ 07 ( లోకంతీరు ) :  బోధన్, నిజామాబాద్, వయా జానకంపేట మీదుగా బాసర పట్టణ ప్రాంతాలకు ప్రయాణికులు ప్రయాణం చెయ్యడానికి ప్రధాన కేంద్రమైన…

బోధన్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 18 వైన్స్ షాపుల దరఖాస్తుల ఆహ్వానం….

బోధన్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 18 వైన్స్ షాపుల దరఖాస్తుల ఆహ్వానం ఎడపల్లి, అక్టోబర్ 07 ( లోకంతీరు ) :  నిజామాబాద్ జిల్లా బోధన్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 18 వైన్స్ షాపులకు సంబంధించిన లైసెన్స్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఎక్సైజ్ సిఐడి…

వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రo ప్రారంభం….

వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రo ప్రారంభం - సహకార సంఘం అధ్యక్షులు పోల మల్కా రెడ్డి ఎమ్మార్వో దత్తాద్రి ఎడపల్లి, అక్టోబర్ 06 ( లోకంతీరు ) : ఎడపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ ఆధ్వర్యంలో…

సీనియర్ సిటిజన్ శ్రీరామారావు దేశ్ ముఖ్ గారికి ఘనంగా సన్మానం….

సీనియర్ సిటిజన్ శ్రీరామారావు దేశ్ ముఖ్ గారికి ఘనంగా సన్మానం ఎడపల్లి, అక్టోబర్ 06 ( లోకంతీరు ) : ఎడపల్లి మండల కేంద్రంలో సోమవారం సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన వయోవృద్ధులు రామారావు దేశముఖ్ ను వయోవృద్ధుల…

మహిళ హత్య కేసులో నిందితుని అరెస్ట్……

లిఫ్ట్ పేరుతో దారుణంగా హత్య చేసి బంగారం దోచుకున్న నిందుతున్ని పట్టుకున్న ఎడపల్లి పోలీసులు ఎడపల్లి, అక్టోబర్ 06 ( లోకంతీరు ) :  మహారాష్ట్రకు చెందిన మహిళను దారుణంగా హత్య చేసి ఆమెపై ఉన్న బంగారు ఆభరణాలను దుండగలు ఎత్తుకెళ్లిన సంఘటన ఎడపల్లి…