ఎడపల్లిలో సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలు. . .
ఎడపల్లి , ఆగస్టు 18 ( లోకంతీరు ) :
ఎడపల్లి మండల కేంద్రంలో సర్వాయి పాపన్న గౌడ్ గారి 375 వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగింది గౌడ సంఘ పెద్దలు మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ స్ఫూర్తితో ముందుకెళ్లాలి అని అన్నారు!-->!-->!-->!-->!-->…