దుబ్బ తండ సర్పంచ్ అభ్యర్థిగా మాంగ్య నామినేషన్….
దుబ్బ తండ సర్పంచ్ అభ్యర్థిగా మాంగ్య నామినేషన్
ఎడపల్లి , నవంబర్ 28 ( లోకంతీరు ) : ఎడపల్లి మండల పరిధిలోని పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ రెండవ రోజు ఉత్సాహంగా ప్రారంభమైంది శుక్రవారం ఎడపల్లి మండలం దుబ్బ తాండకు చెందిన పి మాంగ్య సర్పంచ్…