ఏ ఆర్ పి క్యాంప్ గ్రామంలో జోరుగా ప్రచారం….
ఏ ఆర్ పి క్యాంప్ గ్రామంలో జోరుగా ప్రచారం
ఎడపల్లి , డిసెంబర్ 05 ( లోకంతీరు ) : ఎడపల్లి మండలం ఏ ఆర్ పి క్యాంప్ గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో ఉన్న తనను ఉంగరం గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతోసర్పంచ్ గా గెలిపించాలని కోరుతూ…