Take a fresh look at your lifestyle.
Browsing Category

Sports

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అర్బన్ ఎమ్మెల్యే…..

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అర్బన్ ఎమ్మెల్యే -- ధన్ పాల్ సూర్యనారాయణ  నిజామాబాద్,  జనవరి 10 ( లోకంతీరు ) : వైష్ణవ సాంప్రదాయం ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీ ఏడుకొండల వారిని వైకుంఠ ఏకాదశి సందర్భంగా శుక్రవారం తిరుమల తిరుపతి దేవస్థానంలో…

మద్యం సేవించి వాహనం నడపడం నేరం…..

మద్యం సేవుంచి వాహణం నడుపుతూ పట్టుబడిన వ్యక్తులకు జైలు శిక్ష నిజామాబాద్ , జనవరి 10 ( లోకంతీరు ) : మద్యం తాగి వాహనాలు నడిపినటువంటి 20 మందికి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పి.ప్రసాద్ కౌన్సిలింగ్ నిర్వహించి అనంతరం సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్…

అక్రమంగా మొరం తవ్వకాలు….

అక్రమంగా మొరం తవ్వకాలు చేస్తున్న జేసీబీ, ట్రాక్టర్ ను పట్టుకున్న అధికారులు ఎల్లారెడ్డి, జనవరి 07 ( లోకంతీరు ) : అనుమతులు లేకుండా మొరం తవ్వి రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎల్లారెడ్డి తహసీల్దార్ అల్లం మహేందర్ హెచ్చరించారు.…

ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలి…

ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలి ఎల్లారెడ్డి, జనవరి 07 ( లోకంతీరు ) : ఎల్లారెడ్డి మండల పరిధిలోని కామారెడ్డి ఎల్లారెడ్డి ప్రధానరహదారిపై పోసానిపల్లి వద్ద ఎస్ఐ మహేష్ ఆధ్వర్యంలో మంగళవారం పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ద్విచక్ర…

చైనా మాంజా షాప్ ల పై టాస్క్ ఫోర్స్ టీమ్ ముమ్మర దాడులు…..

చైనా మాంజా షాప్ ల పై టాస్క్ ఫోర్స్ టీమ్ ముమ్మర దాడులు నిజామాబాద్, జనవరి 07 ( లోకంతీరు ) :  నిజామాబాద్ ఇంచార్జ్ పోలీస్ కమీషనర్ సింధు శర్మ  ఐ.పి. ఎస్  ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్చార్జ్ ఏసిపి నాగేంద్ర చారి ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్…

ఘనంగా ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షలు డల్ల సురేష్ జన్మదిన వేడుకలు…..

ఘనంగా ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షలు డల్ల సురేష్  జన్మదిన వేడుకలు ఎడపల్లి , జనవరి 06 ( లోకంతీరు ) :  ఎడపల్లి గ్రామానికి చెందిన ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు డల్ల సురేష్ గారి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిపారు. బడుగు బలహీన వర్గా…

కోనోకార్పస్ చెట్లను తొలగించాలి…..

కోనోకార్పస్ చెట్లను తొలగించాలి   - CPI(ML) మాస్ లైన్ (ప్రజాపంథా) డిమాండ్ నిజామాబాద్, జనవరి 06 ( లోకంతీరు ) :  మానవాళికి, ప్రకృతికి ప్రమాదకరమైన కోనో కార్పస్ చెట్లను తొలగించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) పార్టీ…

నవోదయ విద్యాలయంలో విద్యార్థినులపై లైంగిక వేధింపులు…..

నవోదయ విద్యాలయంలో విద్యార్థినులపై లైంగిక వేధింపులు..? - నలుగురు ఉపాధ్యాయులపై ఫోక్స్ చట్టం కేసు నమోదు -వివరాలు వెల్లడించే హక్కు లేదు....? - ఎస్సై శివకుమార్ వివరణ ఉమ్మడి నిజామాబాద్, జనవరి 05 ( లోకంతీరు ) : ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని…

ఒక్క ఫిర్యాదు మేరకు గుడి గోడ తొలగింపు….

అనుమతి లేని అక్రమ కట్టడాల పై చర్యలేవి ? * అనుమతి లేని అక్రమ కట్టడాల పై, కబ్జాదారులను వదిలేసి… * చిన్న ఘటనపై బల్దియా శ్రద్ధ చూపడంలో అంతర్యమేమి? * నాందేవాడలో ప్రహరీ గోడ కూల్చివేత పై విమర్శలు... నిజామాబాద్ , జనవరి 04 (లోకంతీరు) :…

దుర్గామాత ఆలయం ప్రహరీ గోడ కూల్చివేత…

దుర్గామాత ఆలయం ప్రహరీ గోడ కూల్చివేత - ఆవేదన వ్యక్తం చేస్తున్న స్థానికులు   నిజామాబాద్ అర్బన్, జనవరి 04 ( లోకంతీరు )  :   నిజామాబాద్ నగరంలోని నాందేవాడలో గల దుర్గామాత ఆ లయంలో ప్రహరీ గోడ కూల్చివేశారు. టౌన్ ప్లానింగ్ అధికారులు పోలీసులతో…