సీఐ ని సన్మానించిన బీఆర్ఎస్ పార్టీ యూత్ నాయకులు….
సీఐ ని సన్మానించిన బీఆర్ఎస్ పార్టీ యూత్ నాయకులు
బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి, నవంబర్ 23 ( లోకంతీరు ) : భీమ్‌గల్ పట్టణ కేంద్రంలోని శనివారం బీఆర్ఎస్ పార్టీ టౌన్, మండలం యువ నాయకులు భీమ్‌గల్ సిఐ నవీన్ కుమార్ ని సన్మానించారు. బదిలీ పై…