తల్లి సావిత్రిబాయి పూలే196 జయంతి…..
జిల్లా అధ్యక్షులు డల్ల సురేష్ ఆధ్వర్యంలో తల్లి సావిత్రిబాయి పూలే196 జయంతి
ఎడపల్లి, జనవరి 04 ( లోకంతీరు) : ఎడపల్లి మండల కేంద్రంలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద జాతీయ మాదిగ రాజకీయ పోరాట సమితి(MRPS ) జిల్లా అధ్యక్షుడు శ్రీ డల్లా సురేష్ మాదిగ…