ఆలీ సాగర్ ప్రాంతంలో ఎలుగుబంటి కలకలం…….
ఆలీ సాగర్ ప్రాంతంలో ఎలుగుబంటి కలకలం
ఎడపల్లి , అక్టోబర్ 25 ( లోకంతీరు ) : నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం ఆలీ సాగర్ అటవీ ప్రాంతంలో ఎలుగుబంటు సంచార్జించడంతో స్థానికులు తీవ్ర భయాందోళన గురై అట విశాఖ అధికారులకు సమాచారం అందించారు. అందిన…