పోలీసు వారి ప్రజావాణి కార్యక్రమంలో 16 ఫిర్యాదులు…..
ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ఫిర్యాది దారుల నుండి 16 ఫిర్యాదులను స్వీకరించిన పోలీస్ కమీషనర్ శ్రీ పి.సాయి చైతన్య, ఐ.పి.ఎస్.
నిజామాబాదు, నవంబర్ 10 ( లోకంతీరు ) : నేడు నిజామాబాదు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పోలీస్ కమిషనర్ పి.సాయి…