Take a fresh look at your lifestyle.

అల్లి సాగర్ రిజర్వాయర్ రెండు గేట్లు ఎత్తివేత……

0

నిజం సాగర్ ప్రాజెక్టు లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండంతో ఆ నీటిని అలీ సాగర్ రిజర్వాయర్ నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరుకుంది ఇన్ ప్లో పెరగడంతో అప్రమత్తమైన అధికారులు సోమవారం రెండుగేటును ఎత్తి నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేశారు వరద ఉధృతి కొనసాగుతుండడంతో అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు

Leave A Reply

Your email address will not be published.