నిర్లక్ష్యం ఎవరిది……
నిర్లక్ష్యం ఎవరిది
మున్సిపల్ సిబ్బందిదా... ఆర్టీసీ డ్రైవర్ దా....
నిజామాబాద్, జనవరి 03 ( లోకంతీరు ) : నిజామాబాద్ నగరంలోని కంఠేశ్వర్ ప్రాంతంలో ఆర్ముర్ రోడ్ లో మున్సిపల్ సిబ్బంది మ్యాన్ హోల్ చేశారు. అది అలాగే ఉంచగా నిజామాబాద్ 1 డిపో కు…