నెంబర్ ప్లేట్ లేని, సౌండ్ పొల్యూషన్ వాహనాలు సీజ్….
నెంబర్ ప్లేట్ లేని వాహనాలు, సౌండ్ పొల్యూషన్ వాహనాలు సీజ్
నిజామాబాద్, జనవరి 14 ( లోకంతీరు ) : ఈ రోజు నిజామాబాద్ RTC బస్ స్టాండ్ వద్ద ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రసాద్, సబ్ ఇన్స్పెక్టర్ చంద్ర మోహన్, రహ్మతుల్లా మరియు సిబ్బంది నెంబర్ ప్లేట్…