వచ్చే మూడు రోజులు చలి తీవ్రత ఎక్కువ…
వచ్చే మూడు రోజులు చలి తీవ్రత ఎక్కువ
ఎడపల్లి, నవంబర్ 09 ( లోకంతీరు ) : తెలంగాణ రాష్ట్రంలో ఈనెల 11 నుంచి 19 వరకు చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు వెల్లడించారు అదిలాబాద్ కొమరం భీమ్ నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల మంచిర్యాల…