SIR ప్రక్రియను పర్యవేక్షించిన ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి……
SIR ప్రక్రియను పర్యవేక్షించిన ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి
ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలి
ఈ నెల 20 వరకే డెడ్ లైన్ పెట్టుకోండి
ఎక్కడ కూడా అలసత్వం వహించొద్దు
దూస్ గాం గ్రామ పంచాయతీలో SIR ప్రక్రియ పరిశీలన…