జైతాపూర్ గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరం….
జైతాపూర్ గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరం
ఎడపల్లి, నవంబర్ 03 ( లోకంతీరు ) : లయన్స్ క్లబ్ ఆఫ్ ఎడపల్లి అద్వర్యం లో బోధన్ లయన్స్ కంటి హాస్పిటల్స్ సహకారంతో సోమవారం జైతాపూర్ గ్రామం లో లైన్స్ క్లబ్ డిసి మెర్సీ డయాబెటిక్ శిబిరం నిర్వహించారు.…