ఎడపల్లి మండలంలో వరి కోతలు ప్రారంభం…..
ఎడపల్లి మండలంలో వరి కోతలు ప్రారంభం
ఎడపల్లి, సెప్టెంబర్ 24 ( లోకంతీరు ) : ఎడపల్లి మండలంలో వరి కోతలు ప్రారంభమయ్యాయి. జైతపూర్ గ్రామానికి చెందిన రైతు కరటూరు వెంకటేశ్వరరావు వరి పంట కోతకు రావడంతో బుధవారం ఆయనకు ఉన్న ఏడు ఎకరాల వరి పంటను నూరుపిడి…