సాటాపూర్ గేట్ చౌరస్తాలో బీఆర్ఎస్ రాస్తారోకో…..
సాటాపూర్ గేట్ చౌరస్తాలో బీఆర్ఎస్ రాస్తారోకో
ఎడపల్లి, సెప్టెంబర్ 02 ( లోకంతీరు ) : ఎడపల్లి మండలం సాటపూర్ గేట్ చౌరస్తా వద్ద మంగళవారం మండల బీఆర్ఎస్ నాయకులు బోధన్ నిజామా బాద్ రహదారికి అడ్డంగా కూర్చుని రాస్త రోకో నిర్వహించారు బీఆర్ఎస్…