డ్రైనేజీ తవ్వారు మరమ్మత్తులు మరచిన గ్రామపంచాయతీ అధికారులు…..
డ్రైనేజీ తవ్వారు మరమ్మత్తులు మరచిన గ్రామపంచాయతీ అధికారులు
ఎడపల్లి, ఆగస్టు 31( లోకంతీరు ) : ఎడపల్లి మండల కేంద్రంలోని నాయబాదిలోనీ కొత్త బస్టాండ్ వార్డులో ప్రధాన రహదారి పక్కన మురికి కాలువ తవ్విన గ్రామపంచాయతీ అధికారులు, సిబ్బంది, పక్షం…