కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు….
కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు
ఎడపల్లి, సెప్టెంబర్ 17 ( లోకంతీరు ) : ఎడపల్లి మండలం జమలం మాజీ సర్పంచ్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దొడ్డి మల్లికా శ్రీనివాస్ బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. జిల్లా…